Sunday, December 28, 2008

సుభాషితాలు - భర్తృహరి

శా. చూడోత్తం సిత చారుచంద్ర కలికా శుభ్ర ప్రభా భాసి యై

క్రీడాదగ్ధవిలోల కామ శలభ శ్రేయో దశా స్ఫూర్తి యై

వీడంబోవని గాఢ మోహ తిమిరావిర్ఘూత నిర్ధూతమై

చూడంగా శివ తత్త్వ బోధ శిఖి దా శోభిల్లు యోగీశులన్

No comments:

Post a Comment